తెలంగాణ అసెంబ్లీ సమావేశాల తొలిరోజే అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలును...
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో హైదరాబాద్‌లోని పబ్లిక్ గార్డెన్స్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసన కార్యక్రమాలు...
నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ది ప్యారడైజ్’ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘దసరా’ వంటి విజయవంతమైన సినిమా తర్వాత ఈ ఇద్దరూ మరోసారి కలిసి పనిచేస్తుండటంతో మొదటి నుంచే ఈ ప్రాజెక్ట్‌పై...
తెలుగు చిత్రసీమలో విజయాలు, పరాజయాలు సహజమే. ఒక సినిమా హిట్ అయితే హీరో మార్కెట్ ఒక్కసారిగా పెరగడం, వరుసగా కొన్ని సినిమాలు నిరాశపరిస్తే అదే హీరో కెరీర్‌పై రకరకాల కామెంట్లు రావడం సాధారణంగా మారిపోయింది. ముఖ్యంగా వరుస పరాజయాలు ఎదుర్కొంటున్న...
విశాఖపట్నం: నగరంలో వినాయక చవితి వేడుకలను ప్రశాంతంగా, సురక్షిత వాతావరణంలో నిర్వహించేందుకు విశాఖపట్నం నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి కీలక మార్గదర్శకాలు జారీ...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అమరావతిలో ఉద్యోగ సంఘాల నాయకులతో నిర్వహించిన సమావేశంలో...
ఆంధ్రప్రదేశ్‌లో సినిమా థియేటర్ల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోందని ఏపీ సినీ ఎగ్జిబిటర్ల ఫోరం ఆవేదన వ్యక్తం చేసింది. విజయవాడలో నిర్వహించిన ఫోరం సమావేశంలో రాష్ట్రంలోని...
విజయవాడ మేయర్ పదవికి సంబంధించి ప్రభుత్వ విప్, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు కీలక అడుగు వేసినట్లు తెలుస్తోంది. తన కుమారుడు సిద్ధార్థకు...
ప్రధాని నరేంద్రమోదీ తెలంగాణ పర్యటన ఖరారవడంతో రాష్ట్ర రాజకీయాల్లో చురుకుదనం పెరిగింది. మే 9న ఆయన తెలంగాణకు రానుండగా, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడంతో పాటు భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు....
దేశ అంతరిక్ష రంగంలో మరో కీలక మైలురాయిగా నిలిచే ఘట్టానికి హైదరాబాద్ వేదికైంది. దేశపు తొలి ప్రైవేటు ఆర్బిటల్ రాకెట్ ‘విక్రమ్-1’ ప్రయాణానికి శ్రీకారం చుట్టుతూ స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ కీలక ముందడుగు...
సంపద సృష్టికి సంస్కరణలే పునాది అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. నాలుగున్నర దశాబ్దాల తన రాజకీయ జీవితంలో సంస్కరణలకు ముందు తర్వాత భారతదేశాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసినట్లు ఆయన తెలిపారు. ప్రధాని...
కచ్చితంగా ముఖ్యమంత్రి అయ్యి తీరుతానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణలో కొత్త విప్లవం మొదలైందని, ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. ఇవాళ పార్టీ ఆవిర్భావం సందర్భంగా మేడ్చల్ జిల్లా మునీరాబాద్‌లో...
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు పార్టీ కీలక నేతలు కేటీఆర్, హరీశ్‌రావులకు తెలంగాణ హైకోర్టులో కీలక ఊరట లభించింది. దాదాపు పదిహేనేళ్లుగా పెండింగ్‌లో కొనసాగుతున్న ఒక పాత కేసును న్యాయస్థానం...
దేశ రాజకీయాల్లో కీలకంగా భావిస్తున్న ఎన్నికల ప్రక్రియలో భాగంగా తమిళనాడులో మొత్తం అసెంబ్లీ స్థానాలకు, అలాగే పశ్చిమ బెంగాల్లో తొలి విడత ఎన్నికలకు నిన్న పోలింగ్ జరిగింది. ఈ పోలింగ్‌లో అనూహ్యంగా భారీ...