ఓటు హక్కు నమోదు చేసుకోవాలి : బీజేపీ నాయకులు
మల్కాజిరి నియోజకవర్గ, గౌతమ్ నగర్ 141 గౌతమ్ నగర్ డివిజన్ పరిధిలోని, బిజెపి పార్టీ ఆధ్వర్యంలో ఇందిరా నెహ్రూ నగర్ లో ఓటర్ నమోదు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా బిజెపి నాయకులు మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులు ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. గతంలో ఓటు హక్కు కలిగి ఉన్నవారు, ఏవైనా తప్పులు, మార్పులు చేర్పులు ఉన్న, సరిచేసుకునే అవకాశం సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్టేట్ ఎగ్జిక్యూటివ్ వాసంశెట్టి,జిల్లా ఎగ్జిక్యూటివ్ బాలసుబ్రహ్మణ్యం, శ్రీనివాస్, గణేష్ ముదిరాజు, లక్ష్మణ్, వెంకటేష్ యాదవ్, గణేష్, సీనియర్ లీడర్ నరసింహ చారి, మంజుల తదితరులు పాల్గొన్నా
Share this article in your network!