ఆధార్ ఇప్పుడు బ్యాంకింగ్, ప్రభుత్వ పథకాలు, సబ్సిడీలు, ఇతర అనేక సేవల్లో కీలక గుర్తింపుగా మారింది. ఆధార్‌తో మొబైల్ నంబర్ అనుసంధానం ఉండటం వల్ల OTP ఆధారిత సేవలను సులభంగా వినియోగించుకోవచ్చు. అయితే...
హిందూపురం.. నందమూరి బాలకృష్ణకు రాజకీయంగా బలమైన నియోజకవర్గంగా గుర్తింపు పొందిన ప్రాంతం. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఈ నియోజకవర్గంలో రాజకీయ వేడి పెరుగుతోంది. టీడీపీ నేతలు హిందూపురం తమకు బలమైన...
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి, శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మరోసారి భావోద్వేగానికి గురయ్యారు. విజయనగరం నగరంలోని జగన్నాథ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన వైఎస్సార్‌సీపీ జిల్లా విస్తృత...
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపడంతో రాష్ట్ర రాజకీయాల్లో ఎన్నికల వేడి మొదలైంది. గ్రామస్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు రాజకీయ పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ముఖ్యంగా...
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రముఖ పుణ్యక్షేత్రం గురువాయూర్ శ్రీ బాలకృష్ణ స్వామివారిని దర్శించుకున్నారు. గురువాయూర్ ఆలయంలో అత్యంత పవిత్రమైన సేవల్లో ఒకటిగా భావించే వేకువజాము నిర్మాల్య దర్శనంలో ఆయన పాల్గొన్నారు....