Saturday, June 6, 2026
Google search engine

ప్రదీప్ మాచిరాజు కొత్త సినిమా టికెట్‌ను లాంచ్ చేసిన రామ్ చరణ్

Must read

ప్రముఖ నటుడు రామ్ చరణ్ తాజాగా ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ చిత్రానికి సంబంధించిన బిగ్ టికెట్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియోను చిత్ర బృందం సోషల్ మీడియాలో పంచుకుంది.

యాంకర్ ప్రదీప్ మాచిరాజు హీరోగా రూపొందిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఈ నెల 11న విడుదల కానుంది. ఈ సినిమా బిగ్ టికెట్ ఆవిష్కరణ కార్యక్రమానికి రామ్ చరణ్ హాజరుకావడం పట్ల చిత్ర బృందం సంతోషం వ్యక్తం చేస్తూ ఆయనకు కృతజ్ఞతలు తెలిపింది. 

- Advertisement -spot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!