రాజకీయాల్లో రియల్ హీరో జగనే..
పవన్ కళ్యాణ్ విమర్శలపై కౌంటర్ ఇచ్చారు వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి. జనసేన ఆవిర్భావ సభ పార్టీ ప్రమోషన్ కోసం చేసినట్లు లేదని.. పార్టీకి రేటు పెంచుకునేందుకు పెట్టిన సభ అని ఆయన చురకలు అంటించారు. నువ్వు సినిమాల్లో హీరో కావచ్చు కానీ… రాజకీయాల్లో రియల్ హీరో జగన్ అని పేర్కొన్నారు. కొంత మంది నాయకులు అమాయకంగా జనసేనలో చేరుతున్నారని.. వారందరినీ పొత్తుల ద్వారా ముంచనున్నాడని ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు.
Share this article in your network!