మంత్రి ధర్మాన ప్రసాద్ రావు సంచలన వ్యాఖ్యలు
నేరుగా ప్రజల ఖాతలోనే డబ్బులు వేస్తున్నాం.. ఇక అన్ని సమస్యలను తీర్చాలంటే ఎలా ప్రశ్నించారు మంత్రి ధర్మాన ప్రసాద్ రావు.
సామజిక న్యాయభేరి ముగింపు సభ అనంతపురంలో జగరగా… ఈ సభలో మంత్రి మాట్లాడుతూ ఈ కామెంట్స్ చేశారు. బడుగు బలహీన వర్గాలకు సంక్షేమం కోసం చాలా చేస్తున్నామని.. ఇంకా చేయాల్సింది ఉందని చెప్పారు. కొన్ని లోపాలుంటే ఉండవచ్చునని అంగీకరించారు. అసలు గడిచిన డెబ్బై ఐదు ఏళ్లలో సమస్యలు తీర్చి ఉంటె ప్రస్తుతం సమస్యలు ఉండేవి కాదు కదా అంటూ చెప్పుకొచ్చారు.
Share this article in your network!