చంద్రబాబు కి చిన్నమెడదు చితికిందా.. ?
చంద్రబాబు వ్యాఖ్యల పై ఫైర్ అయ్యారు మంత్రి ఆర్కే రోజా.. సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రజాదరణ కోల్పోయ్యారంటు చంద్రబాబు చెప్పడం చూస్తూంటే.. ఆయనకేమైనా చిన్న మెడదు చితికిందా..? అనే అనుమానం కలుగుతోందన్నారు రోజా.. బోగస్ సర్వేలు చేయించే చంద్రబాబుని అందరు బోగస్ బాబుగా పిలుస్తున్నారంటూ సెటైర్లు వేశారు. ఓవైపు కాంగ్రెస్‌కు మద్దతిస్తూనే.. మరోవైపు రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి మద్దతివ్వడం విషయంలో చంద్రబాబు మానసిక స్థితి అర్థమవుతోంది అన్నారు. ఇది చంద్రబాబు దిగజారుడు రాజకీయానికి నిదర్శమన్నారు.
Share this article in your network!