Homeరాష్ట్రీయం

రాష్ట్రీయం

గచ్చిబౌలిలో 5K Run – డ్రగ్స్ వ్యతిరేక అవగాహన కోసం వైద్యుల మహా పరుగు

డ్రగ్స్‌ వ్యతిరేకంగా అవగాహన కల్పించేందుకు డాక్ట్రెస్ సంస్థ ఆధ్వర్యంలో గచ్చిబౌలి స్టేడియంలో మంగళవారం 5 కిలోమీటర్ల పరుగు ఘనంగా జరిగింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమంలో దాదాపు 600 మంది...

ఏపీ కేబినెట్‌ కీలక నిర్ణయాలు – యూనివర్సల్‌ హెల్త్ పాలసీకి ఆమోదం, మెడికల్‌ కాలేజీలకు గ్రీన్ సిగ్నల్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ సమావేశం మూడున్నర గంటలపాటు కొనసాగింది. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి, ఆరోగ్యరంగం మరియు విద్యా రంగంలో విప్లవాత్మక...

BRSకి రాజీనామా చేసిన కవిత – జాగృతి నేతలతో కీలక చర్చలు

భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీకి, అలాగే MLC పదవికి రాజీనామా చేసిన కవిత రాజకీయంగా కొత్త కసరత్తులు మొదలుపెట్టినట్లు సమాచారం. నిన్న ఆమె తన ప్రధాన అనుచరులు, జాగృతి SM ప్రతినిధులు...

ఈ తరానికి వైఎస్ ఒక్కరే, కేవీపీ ఒక్కరే: సీఎం రేవంత్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “ఈ తరానికి వైఎస్ ఒక్కరే, కేవీపీ ఒక్కరే” అని ఆయన స్పష్టం చేశారు. కొంతమంది తన వద్దకు వచ్చి “మేము కేవీపీలా ఉంటాం” అంటున్నారని,...

సూపర్ సిక్స్‌ను సూపర్ హిట్ చేసిన ఘనత టీడీపీదే: మంత్రి నారా లోకేష్

కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం బుగ్గలేటిపల్లిలో టిడిపి కార్యకర్తలతో మంత్రి నారా లోకేష్ సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సూపర్ సిక్స్‌ను రూపొందించి సూపర్ హిట్ చేసిన ఘనత...
spot_img

Hot Topics

error: Content is protected !!