Homeరాష్ట్రీయం

రాష్ట్రీయం

ట్యాంక్ బండ్ వద్ద పూలే దంపతుల విగ్రహాలు

హైదరాబాద్ నగరంలోని ట్యాంక్ బండ్ సమీపంలో ఉన్న లేక్ వ్యూ పార్క్ వద్ద మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాల నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఏప్రిల్ 11న ముఖ్యమంత్రి రేవంత్...

ప్రజారోగ్యంపై ఉద్యమంలా పని చేయాలి: సీఎం చంద్రబాబు

రాష్ట్రంలో మెరుగైన ప్రజారోగ్యం సాధన కోసం అందరూ ఉద్యమంలా కృషి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తూ ఏప్రిల్ నెల నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు,...

తెలంగాణ పర్యాటకానికి ప్రజాప్రతినిధులు ముందుకు రావాలి – మంత్రి జూపల్లి కృష్ణారావు

రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలకు విస్తృత ప్రచారం కల్పించేందుకు ప్రజాప్రతినిధులు ముందుకు రావాలని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. ఈ మేరకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఆయన లేఖ రాశారు. అసెంబ్లీలో...

అమరావతి పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నారు: ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి

అమరావతి రాజధాని పేరుతో రాష్ట్ర ప్రజలను కూటమి ప్రభుత్వం మభ్యపెడుతోందని మంత్రాలయం ఎమ్మెల్యే అమరావతి పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నారు: ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. మండల పరిధిలోని రాంపురం గ్రామంలో నిర్వహించిన...

ములుగు మున్సిపాలిటీ నూతన చైర్ పర్సన్ గా ఎన్నికైన చింతనిప్పుల చంద్రకళ బిక్షపతి సన్మాన కార్యక్రమంలో మంత్రి సీతక్క

ములుగు మున్సిపాలిటీ నూతన చైర్‌పర్సన్‌గా ఎన్నికైన చింతనిప్పుల చంద్రకళ బిక్షపతి సన్మాన కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. కాంగ్రెస్ తరపున గెలిచిన కౌన్సిలర్లందరినీ శాలువాలతో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి...
spot_img

Hot Topics

error: Content is protected !!