Tuesday, June 23, 2026
Homeతాజా వార్తలు

తాజా వార్తలు

వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా మంత్రి సీతక్క ఘన నివాళి

మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ప్రజా భవన్‌లో ఘనంగా నివాళులర్పణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి సీతక్క వైఎస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు....

చేపల పరిశ్రమ అభివృద్ధికి మైలు రాయిగా సంచార చేపల విక్రయ వాహనాలు

జ్యోతిబాపూలే ప్రజా భవన్ లో సంచార చేపల విక్రయ వాహనాల పంపిణీ కార్యక్రమంలో పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క, పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు....

వినాయక మండపాలను సందర్శించిన కార్పొరేటర్ రాజ్యలక్ష్మి

వినాయక నగర్ డివిజన్ పరిధిలోని వివిధ వినాయక మండపాలను కార్పొరేటర్ రాజ్యలక్ష్మి బీజేపీ నాయకులతో కలిసి దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజల్లో పాల్గొని, మండపాల వద్ద అన్నదాన కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ...

తెలంగాణలో ఈరోజు అర్ధరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్

తెలంగాణ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేయాలని నెట్‌వర్క్ ఆసుపత్రులు నిర్ణయించాయి. బిల్లుల పెండింగ్ సమస్యను పరిష్కరించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆసుపత్రుల యాజమాన్యాలు వెల్లడించాయి.ఆసుపత్రుల ప్రతినిధుల సమాచారం ప్రకారం, ప్రభుత్వంపై రూ.1,300 కోట్లకు...

రజనీకాంత్ ‘కూలీ’ సెప్టెంబర్ 11న ఓటీటీలోకి

సూపర్‌స్టార్ రజనీకాంత్ 50 ఏళ్ల సినీ ప్రస్థానానికి గుర్తుగా, స్వాతంత్ర్య దినోత్సవ ప్రత్యేకంగా ఆగస్ట్ 14న విడుదలైన ‘కూలీ’ భారీ అంచనాలతో పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలకు ముందే...
spot_img

Hot Topics

error: Content is protected !!