Friday, March 6, 2026
spot_imgspot_img

వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా మంత్రి సీతక్క ఘన నివాళి

Must read

మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ప్రజా భవన్‌లో ఘనంగా నివాళులర్పణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి సీతక్క వైఎస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ చైర్మన్లు పటేల్ రమేష్ రెడ్డి, అన్వేష్ రెడ్డి, శోభారాణి, కాంగ్రెస్ నేత బాస వేణుగోపాల్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
నాయకులు వైఎస్సార్ ప్రజల పట్ల చూపిన అనురాగాన్ని, ఆయన అమలు చేసిన సంక్షేమ పథకాలను స్మరించుకున్నారు.

- Advertisement -spot_img

More articles

- Advertisement -

Latest article

error: Content is protected !!