Homeట్రేండింగ్వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా మంత్రి సీతక్క ఘన నివాళి

వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా మంత్రి సీతక్క ఘన నివాళి

మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ప్రజా భవన్‌లో ఘనంగా నివాళులర్పణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి సీతక్క వైఎస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ చైర్మన్లు పటేల్ రమేష్ రెడ్డి, అన్వేష్ రెడ్డి, శోభారాణి, కాంగ్రెస్ నేత బాస వేణుగోపాల్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
నాయకులు వైఎస్సార్ ప్రజల పట్ల చూపిన అనురాగాన్ని, ఆయన అమలు చేసిన సంక్షేమ పథకాలను స్మరించుకున్నారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments