Friday, June 26, 2026

లక్షలాది మంది ప్రజల హృదయాల్లో పవన్‌కు చోటు: ప్రధాని నరేంద్రమోదీ

Must read

జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌కు ప్రధాని నరేంద్రమోదీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. లక్షలాది మంది ప్రజల హృదయాల్లో పవన్‌ చోటు సంపాదించుకున్నారని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్‌లో పరిపాలనపై అద్భుతంగా దృష్టి సారిస్తూ ఎన్డీయేను బలోపేతం చేస్తున్నారన్నారు. పవన్‌ ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రధాని ఆకాంక్షించారు.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!