Homeట్రేండింగ్138 మౌలాలి డివిజన్ – ఓల్డ్ సఫిల్ గూడ అశుర్ఖాన సందర్శన

138 మౌలాలి డివిజన్ – ఓల్డ్ సఫిల్ గూడ అశుర్ఖాన సందర్శన

138 మౌలాలి డివిజన్ – ఓల్డ్ సఫిల్ గూడ అశుర్ఖాన సందర్శన 🌙ఈరోజు ఓల్డ్ సఫిల్ గూడ అశుర్ఖాన వద్ద జరిగిన పూజ కార్యక్రమానికి తౌఫిక్ ఆహ్వానం మేరకు హాజరయ్యాము. భక్తి, శ్రద్ధలతో పూజలు నిర్వహించడంలో భాగస్వామ్యం కావడం మాకు ఒక ఆధ్యాత్మిక అనుభూతిగా నిలిచింది.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఎండీ ఉస్మాన్, వంశీ ముదిరాజ్, మదన్ మూర్తి, జైరామ్, జియా తదితర నాయకులు పాల్గొన్నారు.ఇలాంటి కార్యక్రమాలు మతపరమైన సమభావాన్ని, భక్తి మార్గాన్ని పెంపొందించడమే కాకుండా, ప్రజల మధ్య ఐక్యతకు నిదర్శనంగా నిలుస్తాయి.

Related Articles

హీరో నుంచి డైరెక్టర్‌గా.. ‘రియాలిటీ’తో కిరణ్ అబ్బవరం కొత్త అవతారం!

టాలీవుడ్‌ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం వరుస సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. నటుడిగా కొనసాగుతూనే నిర్మాతగా...

లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత

భారతీయ సినీ పరిశ్రమలో ప్రయోగాత్మక చిత్రాలకు కొత్త అర్థం చెప్పిన దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూశారు. 94...

నిరాడంబరతకు నిలువెత్తు నిదర్శనం.. లాల్ బహదూర్ శాస్త్రి

భారత స్వాతంత్య్రానంతర రాజకీయ చరిత్రలో నిరాడంబరత, నిజాయితీ, అంకితభావానికి ప్రతీకగా నిలిచిన మహానేత లాల్ బహదూర్ శాస్త్రి. అక్టోబర్...

ఖైరతాబాద్‌లో 20 వేల ఓట్ల తొలగింపు? దానం నాగేందర్ తీవ్ర ఆరోపణలు

ఖైరతాబాద్ నియోజకవర్గంలో దాదాపు 20 వేల మంది ఓటర్ల పేర్లను అన్యాయంగా తొలగించారంటూ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత...

శ్రీకాంత్ చేతుల మీదుగా ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’ ఫస్ట్ లుక్ రిలీజ్

శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్, శ్రీ లక్ష్మీ శ్రీనివాస బ్యానర్లపై ప్రముఖ దర్శకుడు కె. దశరథ్ సమర్పణలో తెరకెక్కుతున్న నూతన...

రణ్‌బీర్‌ బర్త్‌డే స్పెషల్‌.. ‘రామాయణ’ పార్ట్‌-1 టైటిల్‌ రివీల్‌

బాలీవుడ్‌ స్టార్‌ హీరో రణ్‌బీర్‌ కపూర్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం **‘రామాయణ’**పై భారీ అంచనాలు నెలకొన్నాయి....

ఒక్కసారిగా తగ్గిన పసిడి, వెండి రేట్లు

బంగారం, వెండి ధరల్లో భారీ కదలిక కొనసాగుతోంది. సెప్టెంబర్‌ 29, 2026 మంగళవారం దేశీయ ఫ్యూచర్స్‌ మార్కెట్లో పసిడి,...

ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డేనా?

ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు రంగం సిద్ధమవుతున్న నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీల్లో అభ్యర్థుల ఎంపికపై చర్చ...
error: Content is protected !!