Friday, June 26, 2026

ఎంపీ కేశినేని శివ‌నాథ్ ను మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిసిన క‌మ్మ కార్పొరేష‌న్ చైర్మ‌న్ నాదెండ్ల బ్రహ్మంచౌదరి

Must read

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమ్మ సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్‌గా నియమితులైన నాదెండ్ల బ్రహ్మంచౌదరి, విజయవాడ పార్లమెంట్ కార్యాలయంలో ఎంపీ కేశినేని శివనాథ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా, ఎంపీ కేశినేని శివనాథ్, నాదెండ్ల బ్రహ్మంచౌదరికి శాలువా కప్పి, కొండపల్లి బొమ్మను బహుకరించారు.వీరిద్దరు అనంతరం రాష్ట్ర రాజకీయాలు, సమకాలీన అంశాలపై చర్చించి, ఆలోచనల్ని పంచుకున్నారు.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!