కాబోయే భర్త పై దాడి కేసులో సంచలన విషయాలు
ఏపీలోని అనకాపల్లి జిల్లా రావికమతంలో వరుడిపై వధువు హత్యాయత్నం సంచలనం రేపింది. యువతి.. తనకు కాబోయే భర్త గొంతు కోయడం కలకలం రేపింది. ఈ కేసు విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
తనకు కాబోయే భర్త రామునాయుడుపై తానే దాడి చేసినట్లు వధువు పుష్ప పోలీసుల విచారణలో ఒప్పకున్నట్లు పోలీసులు వెల్లడించారు. అంతేకాదు అలా చేయడానికి కారణం ఏంటో కూడా తెలిసింది. పుష్ప భక్తి మైక
Share this article in your network!