కొడుకు లోకేష్ ను గెలిపించుకోలేని చంద్రబాబుకు ఏ చీర పంపాలో చెప్పాలంటూ రోజా చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేత ఆనం వెంకట రమణారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రోజక్కకు సూటి ప్రశ్నలు వేస్తున్నానంటూ మొదలుపెట్టిన టీడీపీ నేత వెంకటరమణారెడ్డి నిన్న ఆమె చేసిన చీరల వ్యాఖ్యలపై మండిపడ్డారు. తమకు చీరలు పంపిస్తామన్న రోజా వ్యాఖ్యలపై మాట్లాడుతూ.. ఆమెకు బికినీ, లిప్ స్టిక్, పాత కట్ డ్రైయర్లు పంపిస్తామన్నారు. కిలోల్లో పంపమంటావా, కంటెయినర్లలో పంపమంటా అని ప్రశ్నించారు.