బత్తుల బ్రహ్మానంద రెడ్డి గారికి ప్రముఖుల ప్రశంసలు
తాడేపల్లి ముఖ్య మంత్రి క్యాంపు కార్యాలయం లో ప్రముఖ రాజకీయ నాయకులను మర్యాద పూర్వకంగా శ్రీ బత్తుల బ్రహ్మానందరెడ్డి కలిసి, వారికి కృతజ్ఞతలు తేలుపుకున్నారు. ఆంద్రప్రదేశ్ ప్రభుత్వ ముఖ్య సలహదారులు శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి , పార్లమేంట్ నాయకులు శ్రీ లావు శ్రీకృష్ణ దేవరాయలు, శ్రీ విజయసాయి రెడ్డి , మరియు శ్రీ డోక్కా మాణిక్య వరప్రసాద్ , బత్తుల ను అభినందించారు. ముందుగా ఓంగోలు జిల్లా కలేక్టర్ శ్రీ AS దినేష్ కుమార్ IAS గారిని కలిసి వారిని సత్కరించారు. ఇంకా శ్రీ నరాల రమణారెడ్డి , జిల్లా వై. యస్. ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు వందల సంఖ్య లో అభిమానులు హోజరు అయ్యి శ్రీ బత్తుల బ్రహ్మానందరెడ్డి కి అభినందనలు తేలుపుకున్నారు.
Share this article in your network!