అత్యాచారాల పై రోజా వివాదాస్పద వ్యాఖ్యలు
జగన్ అధికారంలోకి వచ్చిన తరువాతే అత్యాచారాలు జరుగుతున్నట్టు రాద్దాంతం చేస్తున్నారని మంత్రి రోజా విరుచుకుపడ్డారు. ఒకటి, రెండు ఘటనలను బూతద్దంలో చూపిస్తూ వాటిని రాజకీయాల కోసం వాడుకుంటున్నారని ప్రతిపక్షాలపై ఫైర్ అయ్యారు.
Share this article in your network!