Friday, July 31, 2026
Homeట్రేండింగ్

ట్రేండింగ్

ఇది ప్రజాపాలనా? లేక రౌడీ పాలనా? : దాసోజు శ్రవణ్

కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మైనంపల్లి మరో నయీంలా ప్రవర్తిస్తున్నారని ఆరోపించిన ఆయన, మల్కాజిగిరిలో బీఆర్ఎస్ కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేస్తూ రౌడీయిజానికి...

కాలనీల సమస్యల పరిష్కారానికి నిరంతర కృషి చేస్తున్నాం: ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి

ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని ప్రతి కాలనీ, ప్రతి బస్తీలో ఏర్పడిన సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ స్థాయిలో నిరంతరం కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి తెలిపారు. శనివారం ఏఎస్ రావు నగర్‌లోని తన...

మల్కాజ్గిరిలో బోనాల ఏర్పాట్లపై కార్పొరేటర్ శ్రవణ్, డీసీ సుల్తానా సమీక్ష

మల్కాజ్గిరి డివిజన్‌లో బోనాల వేడుకలను పురస్కరించుకుని, ఆలయాల వద్ద జరుగుతున్న ఏర్పాట్లను కార్పొరేటర్ శ్రవణ్, నూతన డిప్యూటీ కమిషనర్ సుల్తానా కలిసి శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఓల్డ్ మల్కాజ్గిరిలోని పలు దేవాలయాలను...

హుజురాబాద్ ప్రజలే నా బలం, కార్యకర్తలు కుంగిపోవద్దు: ఈటల

హుజురాబాద్ ప్రజలు తనకు మించిన శక్తి లేదని, వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. తనకు స్ట్రీట్ ఫైట్ అవసరం లేదని, స్ట్రెయిట్ ఫైట్ చేయడానికే...

సమ్మక్క సారలమ్మ ఆలయ ఆధునీకరణపై మంత్రి సీతక్క సమీక్ష

సచివాలయంలో మేడారంలోని సమ్మక్క సారలమ్మ ఆలయ ఆధునీకరణ పనులపై దేవాదాయ శాఖ మంత్రి సీతక్క అధ్యక్షతన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యార్, కమిషనర్...
spot_img

Hot Topics

error: Content is protected !!