రాబోయే Modi@25 సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా గోల్కొండ జిల్లా వ్యాప్తంగా నెల రోజుల పాటు వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహించేందుకు తెలంగాణ బీజేపీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ కార్యక్రమాల నిర్వహణకు సంబంధించిన...
తెలంగాణ అసెంబ్లీలో గత మూడు రోజులుగా చోటుచేసుకున్న పరిణామాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం జరిగిన కాంగ్రెస్ శాసనసభాపక్షం (CLP) సమావేశంలో అసెంబ్లీ ఎపిసోడ్‌పై తాను ఫ్లాష్ సర్వే...
నల్లమల అటవీ ప్రాంతంలోని చెంచుపెంటల్లో తాగునీటి సరఫరాపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క గురువారం సమీక్ష నిర్వహించారు. అసెంబ్లీలోని తన చాంబర్‌లో జరిగిన ఈ సమావేశంలో అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ, మిషన్...
ప్రముఖ సంగీత దర్శకుడు, లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజాకు కాపీరైట్ వివాదంలో ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. గతంలో న్యాయస్థానం జారీ చేసిన ఉత్తర్వులను ఇళయరాజా ఉల్లంఘిస్తున్నారంటూ ప్రముఖ మ్యూజిక్ సంస్థ...
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ మధు గౌడ్ యాష్కీకి కాంగ్రెస్ అధిష్ఠానం జాతీయ స్థాయిలో కీలక బాధ్యతలు అప్పగించింది. ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ (AIPC) నూతన ఛైర్మన్‌గా మధు...