వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రిస్టియన్ మైనారిటీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు డా. బొల్లవరపు జాన్ వెస్లీ గారి పుట్టినరోజు సందర్భంగా విశాఖపట్నం పాత నగరంలో 38వ వార్డు వద్ద జిల్లా బీసీ విభాగం అధ్యక్షులు సనపల రవీంద్ర భారత్ ఆధ్వర్యంలో జాన్ వెస్లీ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి




