Friday, March 6, 2026
spot_imgspot_img

ఏకాదశి శుభాకాంక్షలు తెలిపిన ఏపీ సీఎం చంద్రబాబు

Must read

తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

సీఎం చంద్రబాబు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ – “తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా తెలుగు ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తొలి పండుగగా భావించే ఈ పవిత్ర రోజున విష్ణుమూర్తి అనుగ్రహంతో అందరికి శుభం కలగాలని కోరుకుంటున్నాను. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి, పాడి పంటలతో రైతులు సంతోషంగా ఉండే రోజు రావాలని ఆకాంక్షిస్తున్నాను” అని పేర్కొన్నారు

- Advertisement -spot_img

More articles

- Advertisement -

Latest article

error: Content is protected !!