మౌలాలి 138 డివిజన్, చెందిన పలువురు అనారోగ్యంతో బాధపడుతూ వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధికి *ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి* గారి ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు వైద్య ఖర్చుల నిమిత్తం.
1) B. చంద్రకళ (సి ఎం ఆర్ ఫ్) – Div – 138 – ( 21,000/-)
2) దండే సునీత (సి ఎం ఆర్ ఫ్) – Div – 138 – ( 21,000/-)
3) గౌలికర్ మోహన్ (సి ఎం ఆర్ ఫ్) – Div-138 – (21,000/-)
మొత్తం 63,000/-
రూపాయల,చెక్కులు మంజూరు కాగా ఈ రోజు గౌరవ శాసనసభ్యులు *శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి* గారు బోయిన్ పల్లి క్యాంప్ ఆఫీసులో బాధితులకు చెక్కులు అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ సీ.ఎం సంక్షేమ సహాయనిది పేదలు అనారోగ్యానికి గురైన సమయంలో వారికి ఆపన్న హస్తంలా ఉపయోగపడుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో మౌలాలి,
బిఆర్ఎస్ సీనియర్ నాయకులు వంశీ ముదిరాజ్,అమీనుద్దీన్, భాగ్యనంద్ రావు, మారుతి ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.
ఇట్లు :గద్వాల వంశీ ముదిరాజ్
బిఆర్ఎస్ నాయకులు 138 డివిజన్





