Friday, March 6, 2026
spot_imgspot_img

ఏల్. బి స్టేడియం లో యోగ కార్యక్రమం లో పాల్గొన శ్రవణ్

Must read

ఈ రోజు మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ ఏల్. బి స్టేడియం లో రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు మరియు కేంద్ర మంత్రి శ్రీ కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చెసిన యోగ కార్యక్రమం లో పాల్గొన్నారు.

దాదాపు 50 వెలమందికి పైగా ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమం లో లో బీజేపీ నాయకులు రవి, శ్రీనివాస్, నందు యాదవ్, నర్సింహా తదితరులు పాల్గొన్నారు

- Advertisement -spot_img

More articles

- Advertisement -

Latest article

error: Content is protected !!