ఆఫర్ అదిరింది మావా.. దీపావళి సేల్‌లో ఈ వివో 5G ఫోన్ అతి చౌకైన ధరకే.. ఫ్లిప్‌కార్ట్‌లో జస్ట్..

Must read

  • వివో S2 FE 10000mAh బ్యాటరీ సెటప్
  • మీడియాటెక్ డైమెన్సిటీ 7300e ప్రాసెసర్‌తో వస్తుంది
  • 50MP ప్రైమరీ కెమెరాతో చౌకైన ధరకే లభిస్తోంది

వివో S2 FE ఫీచర్లు, స్పెసిఫికేషన్లు :
వివో S2 ఎఫ్ఈ ఫోన్ 10,000mAh బ్యాటరీతో రన్ అవుతుంది. 44W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. ఇందులో 2800×1260 పిక్సెల్స్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్ 2000 నిట్స్ బ్రైట్‌నెస్‌తో 6.83-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే ఉంది.

అలాగే, ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300e ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఒరిజిన్OS ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP68 IP69 రేటింగ్‌ అందిస్తుంది.

బ్యాక్ కెమెరాలో ఎఫ్/1.8 అపర్చర్‌తో 50MP ప్రైమరీ కెమెరా, ఎఫ్/2.4 అపర్చర్‌తో 2MP సెకండరీ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ఎఫ్/2.0 అపర్చర్‌తో 32MP ఫ్రంట్ కెమెరా అందిస్తుంది. 16.39 సెం.మీ. పొడవు, 7.65 సెం.మీ. వెడల్పు, 0.869 సెం.మీ మందంతో 225 గ్రాముల బరువు ఉంటుంది. ఈ వివో ఫోన్‌లో సేఫ్టీ కోసం ఇన్-డిస్‌ప్లే ఆప్టికల్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ అందించారు.

- Advertisement -spot_img

More articles

spot_img

Latest article

error: Content is protected !!