ఒకప్పుడు ఇల్లు అంటే నాలుగు గోడలు మౌలిక సదుపాయాలు ఉంటే సరిపోయేది, అయితే ఇప్పుడు ట్రెండ్ పూర్తిగా మారిపోయింది,ఇంటి యజమానులు తమ ఇంటిని మరింత సురక్షితంగా, అందంగా ఉండేలా చూసుకుంటున్నారు. 

ఈరోజులలో ప్రతీ ఇంటికి కచ్చితంగా మెష్ డోర్స్ అనేవి సాధారణం అయిపోయాయి,ఈ మెష్ డోర్స్ ద్వారా దోమలు రాకుండా నివారించి తద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అన్న విషయం అందరికీ తెలిసినదే. ఇంతకముందు రోజులలో చెక్కతో కూడిన మెషులు తలుపులలాగా వచ్చేవి, అయితే ఇప్పుడు జనరేషన్ మారింది, కాలంతో పాటు వినియోగదారుల అభిరుచులు మారాయి,దానికి తగ్గట్టుగానే అనేక రకాల మెష్ డోర్లు అందుబాటులోకి వచ్చాయి . 

అయితే ఈ మధ్యనే హైదరాబాద్ నగరంలో "HARIKA SCREENS" కంపెనీ మన ముందుకు "COMPLETE MOSQUITO NETTING SOLUTIONS" అనే ట్యాగ్ లైన్ లో వచ్చిన ఈ కంపెనీ వారు పేరుకు తగ్గట్టుగానే సరసమైన ధరలలో అనేక రకాల మెష్ డోర్స్ ను అందిస్తున్నారు. ఎంతో మంది వినియోగదారులు ఈ కంపెనీ వారు అందించే వస్తువులలో నాణ్యత,కస్టమర్ల తో ప్రవర్తించే తీరు పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు.