తెలంగాణ అసెంబ్లీ పరిసరాల్లో మాజీ మంత్రులు, సీనియర్ మహిళా ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిపై పోలీసులు వ్యవహరించిన తీరును బీజేపీ ఎంపీ డీకే అరుణ తీవ్రంగా ఖండించారు. మహిళా ప్రజాప్రతినిధుల పట్ల...
తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో సోమవారం చోటుచేసుకున్న ఉద్రిక్త ఘటనలో గాయపడిన మహిళా పోలీసులను మంత్రి సీతక్క పరామర్శించారు. ఈ సందర్భంగా మహిళా పోలీసు అధికారులు జరిగిన పరిణామాలను మంత్రికి వివరించారు. విధి నిర్వహణలో...
తెలంగాణలో రాజకీయ ఉద్రిక్తతలు మరింత తీవ్రరూపం దాల్చాయి. అసెంబ్లీ వద్ద సోమవారం జరిగిన ఘటనను నిరసిస్తూ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు కేసీఆర్ ఫామ్‌హౌస్ వైపు బయలుదేరడం, వారిని బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకోవడంతో ఉద్రిక్త...
తెలంగాణ శాసనసభ ప్రాంగణంలో సోమవారం చోటుచేసుకున్న ఉద్రిక్త పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. అసెంబ్లీ నిరసన, అధికారులపై దాడులు, స్పీకర్ పట్ల బీఆర్ఎస్ నేతల వ్యవహారశైలిపై అధికార పక్షం తీవ్ర...
శాసనసభలో తమ నాయకురాలికి జరిగిన అవమానంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కచ్చితంగా క్షమాపణ చెప్పాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రధాన ప్రతిపక్షంగా ప్రభుత్వాన్ని అన్ని అంశాలపై...