ఏఎస్రావు నగర్ డివిజన్ ధార్మిక సంఘం నాయకులు ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డిను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు.ఈ సందర్భంగా నవంబర్ 2వ తేదీన ఏఎస్రావు నగర్ హనుమాన్ దేవాలయంలో జరగనున్న సామూహిక కోటి దీపోత్సవ పూజల్లో ముఖ్య అతిథిగా హాజరుకావాలని కోరారు.కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు, కాసం మహిపాల్ రెడ్డి, మురళి పంతులు, కృష్ణమూర్తి, నర్సింగ్ రావు, చంద్ర కుమార్, మల్లికార్జున్ రావు తదితరులు పాల్గొన్నారు.
ఏఎస్రావు నగర్ హనుమాన్ ఆలయంలో కోటి దీపోత్సవానికి ఆహ్వానం




