Friday, March 6, 2026
spot_imgspot_img

మౌలాలి డివిజన్ 138లో మట్టి గణపతి విగ్రహాల పంపిణీ

Must read

మౌలాలి డివిజన్ 138 కార్పొరేటర్ శ్రీమతి సునీత శేఖర్ కార్యాలయంలో మట్టి గణపతి విగ్రహాలను వివిధ కాలనీ అధ్యక్షులు, సొసైటీ సభ్యులకు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా విగ్నేశ్వర నగర్ కాలనీ అధ్యక్షులు వెంకటేష్ నేత, సుధా నగర్ కాలనీ అధ్యక్షులు సత్యనారాయణ, సంతోషిమాత నగర్ కాలనీ సెక్రటరీ గోపీనాథ్, గీతా నగర్ సొసైటీ సభ్యులు పాల్గొన్నారు.

కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు శివ గౌడ్, ఉపాధ్యక్షులు మల్లారెడ్డి, సంతోష్ కుమార్, ఇబ్రహీం తదితరులు హాజరయ్యారు.

- Advertisement -spot_img

More articles

- Advertisement -

Latest article

error: Content is protected !!