ఈ రోజు సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ కార్యాలయంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో మన 138 డివిజన్ రోడ్ల, డ్రైనేజీ మరియు ఇతర సమస్యలను మన MLA శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి* ద్వారా జోనల్ కమిషనర్కు తెలియజేయడము జరిగింది ఆయన సానుకూలంగా స్పందించి త్వరలోనే సమస్యలను పరిష్కరిస్తాను అని హమీ ఇవ్వడము జరిగింది కార్యక్రమంలో మన స్థానిక BRS నాయకులు *భాగ్యనంద్ రావు, వంశీ ముదిరాజ్, అమీనుదిన్, సత్తయ్య, మారెడ్డి రాజశేఖర్ రెడ్డి, బుద్ధి నర్సింగ్ రావు, నవాబ్* పాల్గొనడము జరిగింది.






