ఫ్లిప్‌కార్ట్‌లో భారీ డిస్కౌంట్.. రూ.40 వేల Vivo V50 ఫోన్ ఇప్పుడు రూ.29 వేలకే..!

Must read

  • వివో లవర్స్‌కు గుడ్ న్యూస్..
  • వివో V50పై ఫ్లిప్‌కార్ట్ అదిరిపోయే డిస్కౌంట్
  • రూ. 5,740 డిస్కౌంట్‌తో రూ.29,259కే సొంతం

డిస్‌ప్లే, కెమెరాలు అదుర్స్ :
ఈ ఫోన్‌లో 6.77 అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్, HDR10+ సపోర్ట్‌తో వీడియోలు చూడటం, గేమ్స్ ఆడటం మంచి ఎక్స్ పీరియన్స్ ఇస్తాయి. ఇక కెమెరాల విషయానికి వస్తే బ్యాక్ సైడ్ 50MP మెయిన్ కెమెరాతో పాటు మరో 50MP కెమెరా ఉంది. సెల్ఫీల కోసం ఫ్రంట్ సైడ్ 50MP కెమెరా అందించారు. ఫొటోలు, సెల్ఫీలు ఇష్టపడేవారికి ఆకట్టుకునే ఫీచర్ అని చెప్పొచ్చు..

బ్యాటరీ, పర్ఫార్మెన్స్ :
స్నాప్ డ్రాగన్ 7 జెన్ 3 ప్రాసెసర్‌తో పనిచేసే ఈ ఫోన్‌లో 6,000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. IP68, IP69 రేటింగ్స్‌తో వాటర్, డస్ట్ నుంచి ప్రొటెక్షన్ కూడా లభిస్తుంది. అయితే, ఈ వివో ఫోన్ 2025 ఫిబ్రవరిలో లాంచ్ అయింది.

కొనే ముందు కొత్త మోడళ్లతో కంపేర్ చేయడం బెటర్.. ముఖ్యంగా ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ‘Buy Now’ బదులు ‘Notify Me’ కనిపిస్తే స్టాక్ లేదా పిన్‌కోడ్ సమస్య ఉండొచ్చు. అందుకే ఆర్డర్ చేసే ముందు మీ ప్రాంతానికి డెలివరీ అందుబాటులో ఉందో లేదో తప్పనిసరిగా చెక్ చేయండి.

- Advertisement -spot_img

More articles

spot_img

Latest article

error: Content is protected !!