బిగ్ బాస్ విన్నర్ కళ్యాణ్ పడాల హీరోగా కొత్త సినిమా..

Must read

Pavan Kalyan Padala : బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 విన్నర్ కళ్యాణ్ పడాల హీరోగా కొత్త సినిమా ప్రారంభమైంది. వింధ్యా ఫిల్మ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై జి. సంతోషి రెడ్డి నిర్మాణంలో హేమంత్ కృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. నేడు ఈ సినిమా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సినిమాకు ఫన్ అనే టైటిల్ కూడా ప్రకటించారు.

హారర్ కామెడీ జానర్ లో ఈ సినిమా తెరకెక్కబోతుంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ నవంబర్ 12 నుంచి ప్రారంభం కానుంది. వచ్చే ఏడాదిలో సినిమా రిలీజ్ చేసే ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో సాహితి, అజయ్ ఘోష్, రవి శివ తేజ, వి.యశోర, సోనియా నాయుడు, జె.డి.వి ప్రసాద్, బేబీ జస్విత, మాస్టర్ హనీష్.. పలువురు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Also See : 

బిగ్ బాస్ తో టీవీ ప్రేక్షకులకు, సోషల్ మీడియాకు పరిచయం అయినా ఈ కళ్యాణ్ పడాల హీరోగా మెప్పిస్తాడా చూడాలి.

Pavan Kalyan Padala

- Advertisement -spot_img

More articles

spot_img

Latest article

error: Content is protected !!