రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన సామాజిక విశ్లేషకుడు, ప్రముఖ తెలుగు ప్రసంగకర్త అయిన *సన్ మూర్తి* స్పూర్తినీ సమాజం గుర్తింపు నిస్తూ ఆయన పుట్టినరోజు మే 12వ తేదీని పబ్లిక్ స్పీకర్ డే గా జరుపుకుని పాటించాలని, డిజిటల్ వినియోగం కంటే ప్రత్యక్ష ప్రజా సమావేశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఒక ఉద్యమాన్ని హైలైట్ చేస్తోంది.
*




