Thursday, September 3, 2026

AICTE&సైయంట్ ఫౌండేషన్ నిర్వహణలో ఆంధ్రప్రదేశ్‌లో పైలట్ ఇనోవేషన్ క్లస్టర్‌

Must read

విశాఖపట్నం –
నూతన ఆలోచనతో టెక్నాలజీని అభివృద్ధి చేయడం ద్వారా సరికొత్త ఉత్పత్తులకు శ్రీకారం చుట్టేందుకు అవకాశం ఏర్పడుతుందని సైయంట్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ బి.వి.ఆర్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో పైలెట్ ప్రాజెక్టుగా విశాఖ లో చేపడుతున్న ఇన్నోవేషన్ క్లస్టర్ ను ఆయన ప్రారంభించారు.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!