తెలంగాణాలో కరోనా కేసుల పెరుగుదలపై డీహెచ్
చైనా, తైవాన్, ఈజిప్టు వంటి దేశాలతో పాటు ఢిల్లీ, హర్యానా, యూపీలో కరోనా కేసులు పెరుగుతున్నాయని చెప్పారు. తెలంగాణలో కరోనా అదుపులోనే ఉందన్న ఆయన … రోజుకు 20-25 కరోనా కేసులు నమోదవుతున్నాయని తెలిపారు. కరోనా నిబంధనలు పాటించాలని డీహెచ్ సూచించారు. ఫోర్త్‌వేవ్‌పై అనేక అనుమానాలు ఉన్నాయని, సీరో సర్వే ప్రకారం తెలంగాణలో ఫోర్త్ వేవ్ రాదని చెప్పడం కొంత ఊరటనిచ్చేదే.
Share this article in your network!