Friday, March 6, 2026
spot_imgspot_img

ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనులను పరిశీలించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

Must read

ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనుల పురోగతిని మంగళవారం రోడ్లు-భవనాల శాఖ, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరిశీలించారు. కారిడార్ నిర్మాణ పనులను మేడిపల్లి ప్రాంతంలో మంత్రి స్వయంగా పైకి ఎక్కి పరిశీలించడం విశేషం.

ఈ పరిశీలన కార్యక్రమంలో ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, సంబంధిత ఇంజినీరింగ్ శాఖ అధికారులు, ఆర్టీసీ, హెచ్‌ఎండీఏ తదితర విభాగాల అధికారులు పాల్గొన్నారు.

అదే సమయంలో బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై మంత్రికి అభినందనలు తెలిపారు. 

- Advertisement -spot_img

More articles

- Advertisement -

Latest article

error: Content is protected !!