Homeజాతీయంపీఎఫ్ ఖాతాలో ఇక 10 శాతం ఉంటే చాలు.. మిగతా డబ్బులన్నీ తీసుకోవచ్చా?

పీఎఫ్ ఖాతాలో ఇక 10 శాతం ఉంటే చాలు.. మిగతా డబ్బులన్నీ తీసుకోవచ్చా?

రిటైర్మెంట్ తర్వాత కూడా నెలనెలా డబ్బులు :
ఈపీఎఫ్ఓ తీసుకున్న మరో ముఖ్యమైన నిర్ణయం.. సిస్టమాటిక్ విత్‌డ్రా ప్లాన్ (SWP). తద్వారా ఉద్యోగ విరమణ చేసినవారు తమ పీఎఫ్ సొమ్మును ఒకేసారి తీసుకోకుండా నెలవారీ, 3 నెలలకు ఒకసారి లేదా 6 నెలలకు ఒకసారి విడతల వారీగా పొందే అవకాశం ఉంటుంది. మిగిలిన మొత్తంపై వడ్డీ బెనిఫిట్ పొందే వీలుంటుంది.

ఇప్పటికే రూ.5 లక్షల వరకు అర్హత ఉన్న అడ్వాన్స్ క్లెయిమ్స్ ఆటో సెటిల్‌మెంట్ సదుపాయం కూడా పొందవచ్చు. కేవైసీ, బ్యాంక్ వివరాలు సరిగ్గా ఉంటే క్లెయిమ్ ప్రాసెస్ వేగంగా పూర్తయ్యే అవకాశం ఉంటుంది.

మొత్తానికి పీఎఫ్ ఖాతాదారులకు తమ అవసరాలకు తగ్గట్టుగా డబ్బులు పొందే వెసులుబాటు పెరగనుంది. అయితే, అన్ని మార్పులు ఒకేసారి అమల్లోకి వచ్చాయని భావించకూడదు.. ఈపీఎఫ్ఓ అధికారిక ప్రకటనల్లో అమలు తేదీలు, మార్గదర్శకాలను పరిశీలించడం ఎంతైనా మంచిది..

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments