Homeజాతీయంబీఎస్‌-6 వాహనదారులకు బిగ్ రిలీఫ్.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం..

బీఎస్‌-6 వాహనదారులకు బిగ్ రిలీఫ్.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం..

PUC Certificate : కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. తద్వారా వాహనదారులకు ఊరట కల్పించింది. పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికెట్ (పీయూసీసీ) చెల్లుబాటు విషయంలో కీలక మార్పులు చేసింది. బీఎస్ -6 వాహనాలకు ప్రస్తుతం ఏడాదికి ఒకసారి పీయూసీసీ ఇస్తుండగా.. దాన్ని మూడేళ్లకు పెంచింది. బీఎస్-4 వాహనాలకు ఆరు నెలలకు, అంతకంటే పాత వాహనాలకు పీయూసీసీ వ్యాలిడిటీని మూడు నెలలకు తగ్గించింది.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments