Homeసినిమారష్మిక కోసం ‘ఒసేయ్ రాములమ్మ’ సాంగ్ రీమిక్స్.. ‘మైసా’ సాంగ్ అదిరిందిగా..

రష్మిక కోసం ‘ఒసేయ్ రాములమ్మ’ సాంగ్ రీమిక్స్.. ‘మైసా’ సాంగ్ అదిరిందిగా..

అప్పుడు ఈ పాటని రాసిన సుద్దాల అశోక్ తేజ్, పాడి కంపోజ్ చేసిన వందేమాతరం శ్రీనివాస్ మరోసారి వాళ్లే ఈ రీమిక్స్ సాంగ్ ని కూడా కంపోజ్ చేసి పాడారు. దీంతో ఈ పాట ఇప్పుడు వైరల్ గా మారింది. ఒరిజినల్ సాంగ్ కి ఏ మాత్రం తగ్గకుండా రష్మిక యాక్షన్స్ కి ఈ ఒసేయ్ రాములమ్మ సాంగ్ పర్ఫెక్ట్ గా సరిపోయింది అని అంటున్నారు. మీరు కూడా రష్మిక మైసా నుంచి వచ్చిన ఒసేయ్ రాములమ్మ సాంగ్ వినేయండి..

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments