Homeఅంతర్జాతీయంతక్కువ బడ్జెట్‌లో మంచి ఫ్యామిలీ కారు.. రూ.10 లక్షల లోపు అదిరిపోయే 5 బెస్ట్ కార్లు!

తక్కువ బడ్జెట్‌లో మంచి ఫ్యామిలీ కారు.. రూ.10 లక్షల లోపు అదిరిపోయే 5 బెస్ట్ కార్లు!

  • హ్యాచ్‌బ్యాక్ కావాలా? SUV కావాలా?
  • రూ.10 లక్షల లోపు మీకోసం 5 కార్లు
  • ఈ 5 కార్లలో మీ ఫ్యామిలీకి ఏది బెస్ట్?

3. హ్యుందాయ్ ఎక్స్టర్ :
సిటీ ప్రయాణాలకు అనువుగా ఉండే ఈ కారు ప్రారంభ ధర రూ.5.80 లక్షలు ఉంటుంది. పెట్రోల్, సీఎన్‌జీ వెర్షన్లతో పాటు ఎఎంటీ ఆప్షన్ కూడా ఉంది. 6 ఎయిర్‌బ్యాగ్స్, స్టెబిలిటీ కంట్రోల్ వంటి సేఫ్టీ ఫీచర్లు ఆకట్టుకుంటాయి..

4. మారుతి స్విఫ్ట్ :
రోజువారీ ఆఫీస్ ప్రయాణాలు, చిన్న కుటుంబాలకు స్విఫ్ట్ బెస్ట్ ఆప్షన్. దీని ధర రూ.5.83 లక్షల నుంచి మొదలవుతుంది. పెట్రోల్, సీఎన్‌జీ, మాన్యువల్, ఎఎంటీ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.

5. మారుతి బ్రెజ్జా :
కొంచెం పెద్ద SUV కావాలనుకునేవారికి బ్రెజ్జా బెస్ట్ ఆప్షన్. ప్రారంభ ధర రూ.7.49 లక్షలు ఉంటుంది. 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్, CNG వెర్షన్‌తో పాటు సన్‌రూఫ్ వంటి ఫీచర్లు ఎంపిక చేసిన వేరియంట్లలో అందుబాటులో ఉన్నాయి.

కారు కొనేముందు మీ బడ్జెట్, కుటుంబ సభ్యుల సంఖ్య, రోజువారీ ప్రయాణం, మైలేజీ అవసరాలను బట్టి నిర్ణయం తీసుకోండి. ముఖ్యంగా రూ.10 లక్షల లోపు బడ్జెట్ అంటే అన్ని వేరియంట్లు ఆ ధరలో వస్తాయని అనుకోవద్దు.. ఆన్‌రోడ్ ధర, ఇన్సూరెన్స్, ఇతర ఛార్జీలు కూడా ముందుగానే తెలుసుకోండి..

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments