Homeటెక్నాలజీగేమింగ్ ప్రియులకు గుడ్ న్యూస్.. ఐక్యూ 16 కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ వస్తోంది.. ఫీచర్లు చూస్తే...

గేమింగ్ ప్రియులకు గుడ్ న్యూస్.. ఐక్యూ 16 కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ వస్తోంది.. ఫీచర్లు చూస్తే ఫిదానే..!

  • ఐక్యూ కొత్త ఫోన్‌పై భారీ అంచనాలు
  • 8400mAh బ్యాటరీతో పవర్‌ఫుల్ ఫ్లాగ్‌షిప్ ఫోన్
  • 165Hz డిస్‌ప్లే, మూడు 50MP కెమెరాలు
  • త్వరలో భారత్‌లో ఐక్యూ 16 లాంచ్

డిస్‌ప్లే, ప్రాసెసర్ అదుర్స్ :
చైనా వేరియంట్ వివరాలు చూస్తే.. ఈ ఫోన్‌లో 6.85 అంగుళాల 2K+ ఎల్టీపీఓ అమోల్డ్ డిస్‌ప్లే ఉంది. 165Hz రిఫ్రెష్ రేట్‌తో గేమింగ్, వీడియోలు చూడొచ్చు.. ఇందులో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ఎక్స్‌ట్రీమ్ జెన్ 5 ప్రాసెసర్, అడ్రెనో జీపీయూ ఉన్నాయి. గేమింగ్ ఇష్టపడేవారికి ఇది మంచి ఆప్షన్‌..

50MP ట్రిపుల్ కెమెరాలు.. భారీ బ్యాటరీ :
ఫొటోగ్రఫీ కోసం బ్యాక్ సైడ్ మూడు 50MP కెమెరాలు అమర్చారు. ఇందులో OIS సపోర్టు, మెయిన్ కెమెరాతో పాటు అల్ట్రా వైడ్, 3x పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫ్రంట్ 32MP కెమెరా అందించారు.

ఈ ఫోన్‌లో మరో మెయిన్ అట్రాక్షన్.. 8,400mAh భారీ బ్యాటరీ.. 100W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 40W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అందిస్తుంది. ఇన్-డిస్‌ప్లే అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. అయితే, భారత మార్కెట్లోకి వచ్చే వేరియంట్‌లో ఇవే ఫీచర్లు ఉంటాయా? ధర ఎంత ఉంటుంది? అనే విషయాలపై కంపెనీ నుంచి క్లారిటీ లేదు.. లాంచ్ తర్వాతే పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments