కొత్త ఐఫోన్ 17 కొంటున్నారా? అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో ఎక్కడ చీప్‌గా దొరుకుతుందో తెలుసా?

Must read

  • అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 17 బెస్ట్ డీల్ ఎక్కడంటే?
  • ఐఫోన్ 17పై అదిరిపోయే డిస్కౌంట్లు.. ఇలా కొన్నారంటే?
  • బ్యాంక్ కార్డుతో కొంటే ఎక్కడ ఎక్కువ లాభమో తెలుసా?

బ్యాంక్ ఆఫర్లలో ఫ్లిప్‌కార్ట్ హవా :
బ్యాంక్ కార్డులతో కొనేవారికి ఫ్లిప్‌కార్ట్‌లో బెస్ట్ ఆఫర్లు కనిపిస్తున్నాయి. ICICI, HDFC కార్డులతో సుమారు రూ.7,016 వరకు, SBI, Flipkart Axis కార్డులతో దాదాపు రూ.7వేల వరకు తగ్గింపు పొందవచ్చు. అమెజాన్‌లో (Amazon Pay ICICI) కార్డుపై సుమారు రూ.3,299 డిస్కౌంట్ ఉంది. అర్హత ఉన్న కార్డు ఉంటే ఫ్లిప్‌కార్ట్ బెస్ట్ ఆప్షన్ కావచ్చు.

పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ చేస్తే లాభామా? :
పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ ద్వారా ఫ్లిప్‌కార్ట్‌లో రూ.62,750 నుంచి రూ.64,500 వరకు తగ్గింపు ఆఫర్లు ఉన్నాయి. అమెజాన్‌లోనూ ఎక్స్ఛేంజ్ బోనస్‌లు కూడా ఉన్నాయి. అయితే, మీ పాత ఫోన్ మోడల్, కండిషన్, పిన్‌కోడ్ ఆధారంగా అసలు వాల్యూ మారుతుంది.

మరి ఏది బెస్ట్? :
కార్డు లేకుండా కొనేవారికి, అమెజాన్, బ్యాంక్ ఆఫర్లు వాడేవారికి ఫ్లిప్‌కార్ట్ బెస్ట్ ఆప్షన్. పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ చేసేవారు మాత్రం రెండు సైట్లలోనూ ఫైనల్ ధరను కంపేర్ చేసి చూడండి.. ఆర్డర్ చేసే ముందు చెక్‌అవుట్ పేజీలో కనిపించే ఫైనల్ అమౌంట్ చూశాకే కొనడం బెటర్..

- Advertisement -spot_img

More articles

spot_img

Latest article

error: Content is protected !!