ఫ్లిప్‌కార్ట్ దీపావళి సేల్‌ ఆఫర్లు.. ఈ 3 ఐఫోన్లపై అదిరిపోయే డిస్కౌంట్లు.. ఈ డీల్ మిస్ చేయొద్దు..!

Must read

  • ఫ్లిప్‌కార్ట్ దీపావళి సేల్‌లో ఐఫోన్ల ధరలు ఢమాల్.. రూ.7 వేల వరకు తగ్గింపు
  • తక్కువ ధరకే ఆపిల్ ఐఫోన్.. ఐఫోన్ 15 నుంచి 17 వరకు బెస్ట్ డీల్స్
  • ఐఫోన్ కొనేవారికి పండగే.. ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో భారీ ఆదా

Flipkart Diwali Sale : ఆపిల్ ఐఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్.. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బ్యాంగ్ దీపావళి సేల్‌లో ఐఫోన్‌లపై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఐఫోన్15, ఐఫోన్ 16, ఐఫోన్ 17 మోడళ్లను తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.. కొత్తగా వచ్చిన ఐఫోన్ 18 ప్రో, ప్రో మ్యాక్స్ మోడళ్లతో పాటు బేస్ ఐఫోన్ పాత మోడళ్లను డిస్కౌంట్ ధరకే సొంతం చేసుకోవచ్చు.. అది ఎలాగో ఇప్పుడు వివరంగా చూద్దాం..

ఐఫోన్ 15పై తగ్గింపు ఎంతంటే? :
128GB స్టోరేజ్‌తో వచ్చే ఐఫోన్ 15 ఫ్లిప్‌కార్ట్‌లో రూ.69,999కు లిస్ట్ అయింది. ఈ సేల్‌లో ఎస్బీఐ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే రూ.5వేలు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో ధర రూ.64,999కు తగ్గుతుంది.

Read Also : 

పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ చేస్తే రూ.56,500 వరకు ఆదా చేసుకోవచ్చు. అదనంగా రూ.5వేలు ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా పొందవచ్చు. ఈ ఫోన్‌లో 6.1 అంగుళాల సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ డిస్‌ప్లే, A16 చిప్‌సెట్ ఉన్నాయి. రిజల్యూషన్ 2556×1179 పిక్సెల్స్ iOS 17తో కతప ౌిగేగు్ీ..

ఐఫోన్ 16పై ఆఫర్ ఎంతంటే? :
ఐఫోన్ 16 మోడల్ 128GB స్టోరేజీ ధర రూ.69,999కు లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో రూ.3,970 తగ్గింపు పొందవచ్చు. తద్వారా ధర రూ.66,029 అవుతుంది. ఎక్స్ఛేంజ్ ద్వారా రూ.49,750 వరకు ఆదా చేసుకోవచ్చు. ఇందులో 6.1 అంగుళాల సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ డిస్‌ప్లే, A18 చిప్‌సెట్, 48MP ప్రైమరీ కెమెరా కూడా ఉన్నాయి..`

ఐఫోన్17పై రూ.7వేలు డిస్కౌంట్ :
ఈ ఐఫోన్ మోడల్ 256GB స్టోరేజీ ధర రూ.91,999గా ఉంది. ఎస్బీఐ క్రెడిట్ కార్డుతో రూ.7వేలు తగ్గింపు పొందవచ్చు. తద్వారా రూ.84,999కే సొంతం చేసుకోవచ్చు. ఎక్స్ఛేంజ్ ద్వారా రూ.67,300 వరకు ఆదాతో పాటు రూ.5వేలు బోనస్ కూడా పొందొచ్చు. ఇందులో 6.3 అంగుళాల ఓఎల్ఈడీ డిస్‌ప్లే, 2622×1206 పిక్సెల్స్ రిజల్యూషన్, A19 చిప్‌సెట్, iOS 26 ఉన్నాయి.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!