TDP First List: స్థానిక సమరానికి టీడీపీ తొలి జాబితా విడుదల.. 7 కార్పొరేషన్లు, 29 మున్సిపాలిటీలకు అభ్యర్థుల ప్రకటన!

Must read

TDP First List: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల వేడి తారాస్థాయికి చేరింది. కూటమి సీట్ల సర్దుబాటు ముగియడంతో తెలుగుదేశం పార్టీ తొలి విడతగా 36 మంది స్థానిక సంస్థల అభ్యర్థులతో జాబితాను విడుదల చేసింది. ఇందులో భాగంగా పొత్తులో భాగంగా పొందిన 11 కార్పొరేషన్లలో 7 మేయర్ స్థానాలకు, అలాగే 78 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో 29 చైర్‌పర్సన్ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. ఈ జాబితాలో(TDP First List) సామాజిక సమీకరణాలకు పెద్దపీట వేస్తూ బీసీ, ఎస్సీ, మైనార్టీ వర్గాలకు విస్తృతంగా అవకాశాలు కల్పించారు.

US Oil Relief To India: భారత్‌కు ట్రంప్ బిగ్ రిలీఫ్.. రష్యా చమురుపై ఆంక్షలు రద్దు.. సంచలన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్!

7 కార్పొరేషన్ల మేయర్ అభ్యర్థుల పేర్లు:

  • కర్నూల్ మేయర్ అభ్యర్థి: విజయ ప్రత్యూష
  • కడప మేయర్ అభ్యర్థి: నెల్లుటూరి సువర్ణ
  • నెల్లూరు మేయర్ అభ్యర్థి: రూప్‌ కుమార్
  • విశాఖపట్నం మేయర్ అభ్యర్థి: ముక్కా శ్రావణి
  • విజయనగరం మేయర్ అభ్యర్థి: అనవపు భార్గవి
  • చిత్తూరు మేయర్‌ అభ్యర్థి: కటారి హేమలత
  • తిరుపతి మేయర్ అభ్యర్థి: మన్నెం శ్రీనివాస ప్రసాద్

29 మున్సిపాలిటీల చైర్‌పర్సన్ అభ్యర్థుల పేర్లు:

  • ఆళ్లగడ్డ: అనీషా షేక్
  • అద్దంకి: కాకాని అశోక్
  • ఆదోని: నాగమణి
  • ఆత్మకూరు: గోవిందరాజులుబద్వేలు: దివ్యతేజ
  • బొబ్బిలి: రేణుకాదేవి
  • దాచేపల్లి: టి.శ్రీనివాసరావు
  • ధర్మవరం: పరిశె సుధాకర్మాచర్ల: ఏనుముల సుష్మ
  • మదనపల్లె: చిన్నబాబు
  • మార్కాపురం: మల్లికార్జున
  • నగరి: శ్రీనివాసన్
  • పలాస కాశీబుగ్గ: వజ్జ గంగాభవాని
  • పెద్దాపురం: LSN రాజు
  • పెనుకొండ: త్రివేంద్రమూర్తి
  • పులివెందుల: గీతాకుమారి
  • రాజంపేట: గాయత్రి
  • రామచంద్రపురం: శేషారావు
  • రాయచోటి: ఖాదర్‌ వలీ
  • రాయదుర్గం: హనుమంతు
  • రేపల్లె: అపర్ణ
  • సూళ్లూరుపేట: సుహాసిని
- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!