విశాఖపట్నం: తెలుగు సాహిత్యాన్ని మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, వర్ధమాన సాహితీవేత్తలకు వేదిక కల్పించే లక్ష్యంతో అక్టోబర్ 10, 11 తేదీల్లో విశాఖపట్నంలో నిర్వహించే ‘సాహిత్య సమ్మేళనం–2026’ యొక్క పోస్టర్ను పలువురు సాహితీవేత్తలు ఆవిష్కరించారు.




