విశాఖపట్నం, 29 ఏప్రిల్ 2026 – భారతీయ ఎలక్ట్రిక్ మొబిలిటీ సంస్థ మాటర్ మోటార్, విశాఖపట్నంలో భారతదేశపు తొలి గేర్ కలిగిన ఎలక్ట్రిక్ మోటర్‌బైక్ 'మాటర్ ఏరా 5000+' ను నగర రైడర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది.
విశాఖపట్నంలో మాటర్ ఏరా ఆరంగేట్రం – నగరానికి గేర్‌తో కూడిన ఎలక్ట్రిక్ మొబిలిటీ, తొలి ఎక్స్‌పీరియన్స్ హబ్ ప్రారంభం
RELATED ARTICLES

