Friday, June 26, 2026

కాప్రా సర్కిల్ గణనాథుల ప్రత్యేక పూజలో డీసీపీ, ఇన్స్పెక్టర్, జర్నలిస్ట్‌లు

Must read

కాప్రా సర్కిల్‌లోని గణనాథుల వద్ద శనివారం సాయంత్రం నిర్వహించిన ప్రత్యేక పూజలో రాచకొండ కమిషనరేట్ మల్కాజిగిరి డీసీపీ పద్మజ, కుషాయిగూడ ఇన్స్పెక్టర్ భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంలో కాప్రా ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టుల సంక్షేమం కోసం చేపట్టిన కార్యక్రమాలను డీసీపీ పద్మజ ప్రశంసిస్తూ, పాత్రికేయుల సేవలకు అభినందనలు తెలిపారు.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!