Friday, June 26, 2026

సెల్ఫీకి యత్నించిన అభిమాని… తోసేసిన రాజమౌళి

Must read

ప్రముఖ నటుడు, పద్మశ్రీ కోట శ్రీనివాసరావు ఇవాళ కన్నుమూసిన విషయం తెలిసిందే. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసానికి పలువురు సినీ ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తూ నివాళులు అర్పించేందుకు తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో దర్శక ధీరుడు రాజమౌళి కూడా తన భార్య రమా రాజమౌళితో కలిసి కోట నివాసానికి వచ్చారు.

కోట శ్రీనివాసరావు భౌతిక కాయానికి నివాళులు అర్పించిన అనంతరం రాజమౌళి అక్కడి నుండి వెళ్లేందుకు సిద్ధమవుతుండగా ఓ అభిమాని అతనితో సెల్ఫీ దిగేందుకు క్రమశిక్షణ లేకుండా ప్రయత్నించాడు. దీంతో రాజమౌళి అసహనం వ్యక్తం చేస్తూ అతడిని పక్కకు నెట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతోంది.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!