వినాయక్ నగర్ కార్పొరేటర్ రాజ్యలక్ష్మి మల్కాజ్గిరి డిప్యూటీ కమిషనర్ జకీయ సుల్తానాను ఈరోజు మర్యాదపూర్వకంగా కలసి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా డివిజన్‌లో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై చర్చ జరిపి, వాటిని త్వరితగతిన...
ములుగు జిల్లాలో పర్యటించిన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డా. దనసరి అనసూయ సీతక్క శుక్రవారం పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు.గోవిందరావుపేట, తాడ్వాయి మండలాలతో పాటు పలు గ్రామాల్లో పనులు పూర్తి...
తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల దెబ్బకు పలు జిల్లాలు అస్తవ్యస్తమవుతున్నాయి. ముఖ్యంగా కామారెడ్డి జిల్లాలో ఎన్నడూ లేని విధంగా కేవలం రెండు రోజుల్లోనే 36.8 సెం.మీ. రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది....
రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాల కారణంగా పంచాయతీరాజ్ రహదారులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డా. దనసరి అనసూయ సీతక్క ఈ రోజు ENC ఎన్. అశోక్, పంచాయతీరాజ్...
సథరన్ ప్రైవేట్ లెక్చరర్స్ టీచర్స్ ఆర్గనైజేషన్ (SPLTO) వారు ప్రతి సంవత్సరం ప్రైవేటు కళాశాలలలో పనిచేస్తున్న ప్రతిభావంతులైన అధ్యాపకులకు డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ జాతీయ ప్రతిభా పురస్కారాలు అందజేస్తున్నారు. అయితే ఈ సంవత్సరం...